ఆఫిసు నుండి ఇంటికి నాకు ఒక గంట ప్రయాణం. రోజు ప్రొద్దున, సాయంత్రం కారులొ FM రేడియొలొ పాటలు వింటు ప్రయాణం సాగించడం పరిపాటాయిపోయింది. క్రొత్తవి, పాతవి, హింది, తెలుగు పాటలు వింటుంటాను. ఈ మద్య వస్తున్న తెలుగు క్రొత్త పాటలు ఎంత కర్ణ కఠొరంగ వుంటున్నాయొ, అంతే కఠొరంగ వుంటున్నాయి రేడియొ జాకీల (RJ) గొంతు. చాలా మంది RJ లు శ్రోతలని చులకన చేస్తు మాట్లడటం, మేము చాలా తెలివైన వాళ్లము, శ్రోతలు పని పాట లేకుండా ఫొన్ లు చేస్తారనె ధోరణి కనపడుతుంది. ఇంకొందరైతె అమ్మాయిలతొ చక్కగ మాట్లడతారు, అబ్బాయిలతొ అయితె సంభాషణ పెద్దగ చేయారు. శ్రోత ఎవరైన సరె కుల్లు హాస్యాలు ఆడనీకి మాత్రం వెనకాడరు. ఒక్క మాటలొ చెప్పాలంటె ఘోరం అనె పదం ఒకటి చాలు, మిగత ఎంత రాసిన వృదా ప్రయాసె.
ఇలాంటి సమయాల్లొ నాకు బాగా గుర్తు వచ్చేది మీనాక్షి పొన్నుదురై గారు. కాస్త పాతతరం తెలుగు రేడియొ శ్రోతలకి ఈమె సుపరిచితురాలె. నా ఊహ తెలిసినప్పటినుంచి అంటె 1980 నుండి 1990 వరకు వీలు దొరికినప్పుడల్ల మద్యానం 2.00 నుంచి 3.30 వరకు శ్రీ లంక బ్రాడ్ కాస్టింగ్ (SLBC/ సిలోన్ రేడియొ అని కూడ అనేవారు) వారు ప్రసారం చేసె తెలుగు కార్యక్రమలు వినేవాడిని. అందులొ మీనాక్షి గారు తెలుగు కార్యక్రమాల అనౌన్సర్. ఆమె గురించి ఎంత చెప్పిన తక్కువే, అయినా ప్రయత్నిస్తాను.
మీనాక్షి గారిది మధురమైన గొంతు, అసలు ఆమె వేసె పాటల కన్న ఆమె మాటలె ఇష్టం. ఆమె అద్బుతమైన కంఠం ఒక్కటే కారణం కాదు, ఆమె మాటల్లొ వుండే ప్రేమ, ఆత్మీయత వర్ణించలేనిది. ఆమె మాట్లడుతుంటే, నేను రేడియొ లొకి దూరి ఆమె దగ్గరె కూర్చుని పెదరాశి పెద్దమ్మ కధలు చెబుతుంటె పిల్లలు ఎలా వినేవారొ అలా ముగ్దుడనై వింటు వుండి పోయె వాన్ని. నాకు ఎంత ఇష్టమంటె వారం పొడుగున ఎప్పుడు ఏ కార్యక్రమం వస్తుందొ ఒక డైరి లొ రాసుకున్న ఒక సారి. క్రింద పట్టికలొ సరదాగ ఇస్తున్నాను.
సోమవారం: భక్తిరంజని, చిత్రలహరి, అక్షరమాలిక, గానామృతం.
మంగళవారం: గానసుధ, వాయ్స్ ఆఫ్ ట్రూత్, ముత్యాలపందిరి.
బుధవారం: శబ్దలహరి, గానతరంగిణి, బృందగానం, గానామృతం, నా అభిష్టం.
గురువారం: నేటి జంట, వాయ్స్ ఆఫ్ ట్రూత్, సంగీత వాహిని, ప్రేమ వాణి.
శుక్రవారం: చిత్రగానం, వాయ్స్ ఆఫ్ ట్రూత్, గానలహరి, ప్రేమవాని.
శనివారం: మీరు కోరిన పాటలు, వాయ్స్ ఆఫ్ ట్రూత్, మన్నా వర్తమానాలు, అమృతవాణి.
ఆదివారం: అక్షరమాలిక, వాయ్స్ ఆఫ్ ట్రూత్, మీరు కోరిన పాటలు, క్రీస్తు స్తుతి.
వీటిల్లొ కొన్నింటిని ఇప్పుడు FM రేడియొలలొ కూడా నఖలు చేసారు. వివిద భారతిలొ వచ్చె హరివిల్లు కార్యక్రమం వీటి నుంచే ప్రేరణ పొందిందని చెప్పచు.
"లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్" అనె పదం బాగ వాడడం గుర్తు, అలాగే మను చరిత్రం, అబ్బాయి అమ్మాయిల మద్య స్నేహాలు, గొడవలు గురించి చెప్పేది. ఆమెకు తరచుగ రాసె ఒక శ్రోత టి. ఐ. జి. ప్రేమ కుమార్ ఉత్తరం చిరునామతొ సహా చదివేది. నేను ఉండబట్టలేక ఒక సారి ప్రేమ కుమర్ గారి చిరునామ రాసుకుని, ఉత్తరం కూడ రాసాను. కొన్నాళ్లకి అతను ప్రత్యుత్తరం రాసారు. తెలుగులొ అంత చక్కని దస్తురి నేనింత వరకు చూడలేదు. అతను వయసులొ నాకంటె చాలా పెద్దవాడు కావడంతొ మా స్నేహం ఒకటి రెండు ఉత్తరాలకె పరిమితమయింది. ఆలాగె వీలుంటే శ్రీ లంక కి వెళ్లి ఆమెని కలవాలానే కోరిక బలంగ వుండేది. కాని ఇంకా విద్యార్ది దశలోనె వుండెవాడిని కాబట్టి ఆ కోరికని మనసులోనె దాచుకున్నాను. ఇదంత ఎందుకు చెబుతున్నానంటె మీనాక్షి గారి మధుర స్వరం నన్ను అంతగ ప్రభావితం చేసింది.
కొన్ని పాటలు వేయడంలొ మీనాక్షి గారి ముద్రణ కనపడేది. ఆవి ఏ ఇతర రేడియోలలో వచ్చేవి కావు. మచ్చుకి ఒకటి - నవమొహిని చిత్రంలొ - 'సుందర రూపం, చందన దీపం' అనె పాట నేను మరే స్టేషన్లో వినలేదు ఒక్క సిలోన్ రేడియోలొ తప్ప. ఆలాగె ఒకోసారి సినిమా చిత్ర కధనాన్ని కూడ ప్రసారం చేసెవారు.
ఇంకొక మధుర జ్ఞాపకం ఏమిటంటె ఒక సారి మీనాక్షి గారు ఒక పాట అనౌన్స్ చేసి ఇంకొ పాట వేసారు, వెంటనె తప్పు తెలుసుకుని వేరె పాట వేసారు, అది కూడ అనౌన్స్ చేసిన పాట కాదు. అప్పుడు మీనాక్షి గారు ఏ మాత్రం తడబడకుండ - 'ఏంటి ఏమయింది ఈమెకు అనుకుంటున్నారా? మరి పరిగెత్తి పరిగెత్తి రికార్డ్ లను పట్టుకొచ్చి వెయ్యడంలొ ఒకోసారి ఇలా జరుగుతుంది ' అని మన ఇంట్లొ మనిషితొ ఎలా మాట్లడాతారొ అలా ఆట్లాడింది. ఆ తరువాత సరి అయిన పాట వేసారులెండి.
బెర్హంపూర్, ఒరిస్సా నుండి చాలా ఉత్తరాలు వచ్చేవి. ఒకో సారి శ్రోతల నుంచి ఉత్తరాలు రావట్లేదని చాలా బాధపడేది. " ఇంకెన్ని రోజులు నేను త్వరలొ రిటైర్ అయిపోతున్నాను, ఎక్కువ రోజులు ఇబ్బంది పెట్టనులె" అని కూడ ఉడుక్కునేది. ఇలా ఎన్నెన్నొ మధుర జ్ఞాపకాలు. అలాగె తెలుగు కార్యక్రమలు ముగించినాక వచ్చె "నమస్తె కైవలి" అనే మళయాల కార్యక్రమాల ఆరంబ పాట, "లతిఖా" అని అనౌన్సర్ ని పిలవడం ఇప్పటికి మరవలేను.
అంతర్జాలంలొ ఆమె గురించి చాలా శోధించాను, ఆ మధుర కంఠం ఎవరన్న రికార్డ్ చేసి పెట్టరేమోనని, కనీసం ఆమె ముఖ చిత్రం అయిన దొరుకుతుందేమొనని. కాని నా ఆశ నెరవేరలేదు. అయితె ఆమె మరనించిందన్న వార్త మాత్రం దొరికింది.
"On 22.07.2001, that last working day in her life, before she left Studio No. 9 at the SLBC, she reminded listeners of her tryst on the following day to speak on the matinee idol and great Thespian, Shivaji Ganeshan. Sadly, she never made it. At nine o’clock on the following morn, she peacefully passed on in her mid-seventies"
Mrs T. S. Sameer, Kannada announcer, SLBC.
నేను మరి కొంత మంది మంచి రేడియో అనౌన్సర్ లని విన్నాను - వారిలొ హైదరబాద్ రేడియో స్టేషన్లొ కార్మికుల కార్యక్రమంలొ వచ్చే చిన్నక్క, ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం నిర్వహించె కె. విజయ, బిగ్ ఎఫ్. ఎం లొ వచ్చె నీలేష్ మిశ్రా (యాదొన్ క ఇడియట్ బాక్స్), బినాకా గీత్ మాల అమీన్ సయాని, తబస్సుం లాంటి పెర్లు కొన్ని. వీళ్లందరివి కూడ మంచి గొంతులు, కాని మీనాక్షి గారిలోని వున్నంత ఆత్మీయత వుండదు.
మీనాక్షి గారు - మళ్లి జన్మంటు వుంటె మరల మా అందరికి చేరువ అవ్వరు!

Oh..I am most senior than you. I am 51 now..and imagine how I enjoyed Madam Meenakshi in Radio Sri Lanka. But, I shall thank you for waking up my old days memories. Except the emotional remembrances there are no words to praise her. Of course, there is no use explaining about her to the now a days generation. Thanks once again.
ReplyDeleteSir, Nice to hear a comment from a senior professional like you. Never imagined that my blog will be read and enjoyed. Your comments certainly encourage me to be more active in blogging.
ReplyDeleteGood blog...I'm exactly of the same openion...hope we can see her photograph somehow...
ReplyDeleteI am Vinay ( 55 ) . Meenakshi Ponnudurai Akkayya is a sweet memory of my childhood .
DeleteThank you for recording her memory . The news of her death is really shocking . I did not imagine her death .
May her soul rest in peace . She is one of the kind who never die .
Meenakshi Ponnudurai Akkayya is a speaking Tajmahal .
I got tears that My favorite AKKAYYA died.
ReplyDeleteDuring my child hood I was really eager during my holidays especially for 3 o clock songs. I was really looking for the telugu song" TAHLIKATTU SHUBHA VELA MEDALO KALYANA MALA" Observing my interest of this song, my sisters used to call me. I used to enjoy the narration of "Akkayya" which has a mesmerizing voice and modulation. Really I missing those days. "Big Sigh"
Today you made me to recall all those days. Thanks for your narration. We are all really missing the word "SHROTALU" word by Akkayya.
once again many thanks.
Regards,
Raj Kumar BV
Visakhapatnam.
అరవైలు , డెబ్భ్హైలలో రేడియో సిలోన్ తెలుగు కార్యక్రమాలు వినేవాణ్ణి.. మీరన్నట్టు మీనాక్షి పొన్నుదురై గారిని గూర్చి ఎంత చెప్పినా తక్కువే... ఆమె గొంతు వినాలని మనసు తహతహ లాడుతుంది... ఆడియో ఏదైనా దొరుకుతుందా ? ఆమె పుట్టి పెరిగింది బళ్ళారిలో.
ReplyDeleteమీరు రాసినది చదువుతుంటే ఎంతో సంతోషమైంది... ధన్యవాదాలు
Janardhan garu,
DeleteChaala dhanyavaadhalandi meeku nachinanduku. Aame leni lotu eppatiki teeranidi.
Her voice though only for a minute.
Deletehttps://www.youtube.com/watch?v=gvD16SKmtoE
I got her photo. You can give your mail id or reply to my id
Deletejanardhan36@gmail.com
so that I can share it
చక్కని తీయని స్వరం..
DeleteThanks Gopi, for the blog on Ms Meenakshi Ponnudorai. your blog has taken me to my child hood days (late seventies). It was a wonderful feeling to remember those days . Hope some like you take a step forward to find the recorded voice of Ms meenakhi ji. I feel Sad to hear that she is no more, but her voice lingers around .
ReplyDeleteThank you Mr.Gopi Krishna. I was listening to Radio Cylone (later name changed to Radio Srilanka) 30 minutes telugu songs program, being presented by "Mee Meenakshi Ponnudurai" (in 1969 and early 70s when I was 14, 15 years old) She was trying to give us maximum possible number of songs by making annoucements with utmost speed. You feel as if your elder sister was talking to you. As mentioned by somebody above, if a mistake take place she used to give explanation. So much affectionate and lovely. I was curious to know as to when she retired and where she settled down etc.etc. That is how, I searched internet and to my shock found that she passed away while service in the year 2001 as mentioned by Mrs.Sameer. Let us all try, we can get her voice somewhere.
ReplyDeleteReally sad to know that Meenakshi Ponnudurai had passed away in 2001. I searched in the net to get atleast a picture of her,but failed. I was hopeful of getting to know some more information about her in the internet,but was disappointed. May her soul rest in peace. chalapathy bangalore india

ReplyDeleteDear sir, I really thankful to you for reminding my childhood days with the radio. My mother used to listen to all the programs regularly, I also remember the voice of Madam Meenakshi Ponnudurai, having a little slang. We all miss such energetic programs now a days. Thank you once again.
ReplyDeleteI have just read this article, even though it was posted much early.
So Sad to know Meenakshi Ponnudurai passed away, Her voice was so sweet and welcoming, I used to hear in the afternoon between 2 and 3 PM, when I was in school from year 1981 - 1986. Sponsored Christain programs hosted by other RJ's was also aired. The program she conducted even though short, was so captivating. There used to be a Kannada program before Telugu program. Somehow I wanted to see where she is and landed in this page. So sad to know that she passed away.
ReplyDeleteSo Meenakshi amma attracted towards Kannada Language and she learnt Kannada and Started speaking Kannada fluently and she even conducted Kannada programs on SLBC many times with ease.
DeleteI was also very fond of her announcement. Such a nice and sweet voice and chat with us as if she is before us. Idi srilanka broadcasting corporation, asia seva vibhaagam ani avida cheppe teeru... meevadda selavu teesukontunnadi... Meenakshi ponnudurai ani cheppe announcement ippatikee mana chevulalo ringumani mrogutoone untaayi. Ame ika lerani telisi chaalaa baadha paaddanu, aa voice cosam try cheddam.... aapai bhagavat krupa.
ReplyDeletehello gopikrishna gaaru very thankful to you by taking me into my high schooldays.Now my age 42. those people who lived in villages at that time not covered by AM stations regularly listening SLBC programs those days. i am also one of them.thanks for giving information about madam gaaru. May her soul be rest with peace. still her announcements in my mind. last lo karimnagar nundi egire paavurama , aahwanam cassettes post lo evaro pampithe chala happy ga roju aa songs vesevaaru. sad news. thanks for your updates about madam.
ReplyDeleteI posted previously as a continuation to this thread that I recorded her voice for only a few seconds but that I don't know how to share it with you here. I also used to listen to SLBC during my childhood and have been searching for quite some time about Meenakshi akkayya on internet and recently through your blog came to know that she is no more. With her demise, I feel like someone near and dear passed away. I have her voice on audio cassette but can convert and upload. P. Nagaraju
DeletePls call me 9845576726
DeleteMy favourite Minakshi gaaru 2001 lone maranimchaaranna vaarta chaalaa bhaadimchimdi .
ReplyDeleteAtuvamti RJ ika raaboru
Can anyone post her picture or voice recordings??
ReplyDeleteNagaraju p ..pls reply or call me at 98455 76726 bangalore number ..I like to listen her voice ..will work with you to convert n upload
ReplyDeleteplease call my number 7075267007 (also whatsapp number). Previously I recorded voices from walkman to system and converted to mp3 but recently sold it and got laptop with 3.5 jack with audio out and finding it difficult to record audio with stereo to stereo cable. Please guide me in this regard.
ReplyDeleteNagaraju thanks a lot you made my day by sending recording ..
ReplyDeleteAlso I came across a video on net about legendary radio announcer koka sanjeevarao from vijayawada radio station where he used to read out a few lines of lyrics before playing the song, particularly when it's a melody one. I remember him reading "aadi bikshuvu vaadinedi adigedi, boodidiche vaadinemi adegedi" in a poetic style before playing the song. After him and malladi suribabu retiring, the golden era of announcers came to an end. Here is the video as to how he looks. https://www.youtube.com/watch?v=4dwmbulwxoc There are some other videos. You can try those as well.
ReplyDeleteI posted a video of Meenakshi Akkayya's voice on you tube. Watch this at https://www.youtube.com/watch?v=gvD16SKmtoE and give your comments.
ReplyDeleteYou can hear the voice of Meenakshi Ponnudurai in this link. This was her last broadcast as she passed away the next day.
ReplyDeletehttps://www.youtube.com/watch?v=gvD16SKmtoE
Photo of Meenakshi Ponnudurai is available in the following Face Book link:
ReplyDeletehttps://www.facebook.com/photo.php?fbid=1579436032113433&set=a.679142735476105.1073741832.100001411534420&type=3
She is the lady with a hand bag. Right is AIR artist Ratan Prasad.
DeleteThanks for the info. Sir.
ReplyDeleteSo, 2107 brought us some luck with the discovery of long awaited Meenakshi Ponnudurai's voice and her photo as well, which I thought was a rare possibility. Thank you Sivaramaprasad garu for her photo.
ReplyDeleteA few days ago I uploaded Ghantasala Pratyeka Janaranjani second edition to Youtube, which was broadcast by Vividbharathi Vijayawada from their archives on 04/12/1995 on the occasion of his birthday. I recorded it on that day. I added some photos of him to make it a video and uploaded to Youtube. I felt like sharing the audio with you as audio cassette technology is on the verge of extinction and if the cassette gets damaged the audio is lost forever. I appreciate your comments after watching the video at
ReplyDeletehttps://www.youtube.com/watch?v=v_yrH-Ua3ek
Proud to share here that she's from Bellary my hometown. Her sister's children still reside here.
ReplyDeleteUndoubtedly,she's the pride of Bellarians.
we are eager to listen such memorable mesmerised telugu radio programme voice.
ReplyDeletehttps://youtu.be/gvD16SKmtoE
ReplyDeleteYou can hear her mesmerising voice once again. Enjoy
ReplyDeleteYou can hear her mesmerising voice once again. Enjoy
ReplyDeletehttps://youtu.be/gvD16SKmtoE
ReplyDeleteDear sir my name is surabhi shankar from Hyderabad i requesting to all I want to present adress meenkshigary family because I am also one of the 👪member her at Andhrapradesh rajamundry rajamundry
ReplyDeleteAs a teenager (during 1975-80)I was an ardent lover of Meenaakshi Akkayya's mesmerising voice.
ReplyDeleteI cherish her memories even today.
She was a great, charismatic radio announcer.
We miss her a lot.
Very beatiful voice to hear. A nice telugu vocabulary. I use to hear the news regularly by 2.00PM .It is very
ReplyDeletepleasant to keep her memories till to day "AKKAIAH" Iam of 72 years.