బల్లి లేద తొండ శాస్త్రము చాలా ఆశక్తిగా వుంటుంది. నా చిన్నప్పుదు పెద్ద బాల శిక్షలో చదువుకున్నాను. ఇప్పటి తరానికి పెద్ద బాల శిక్ష అంటె తెలీదు కాని మా తరం వారు ఈ పుస్తకం తప్పకుండ చదివే వారు.
బల్లి శాస్త్రంలొ బల్లి లేద తొండ మన శరీర భాగాలపైన పడితే ఏ ప్రభవం వుంటుందొ చెబుతుంది. అలాగె దోష నివారణ గురించి కూడ వుంటుంది. ఇది ఎంత వరకు నిజమొ తెలీదు కాని వినటానికి, చదవనీకి మాత్రం చాల ఆశక్తిగ వుంటుంది. ఇప్పటి తరనీకి పెద్ద బాలశిక్ష చదివే అలావాటు తక్కువ కావున, ఇక్కడ వివరణ ఇస్తున్నాను.
అలాగే ఈ క్రింది విడియో జత పరిచాను. ఇందులొ కంచి వరదరాజుల స్వామి దేవలయాన్ని వీక్షించవచ్చు. ఈ గుడిలోని బంగారు బల్లి, వెండి బల్లిని తాకిన వారికి బల్లి దోషాలు వుండవని నమ్మకము.

Fantastic
ReplyDeleteIs dis for male or female
ReplyDelete