Saturday, 4 October 2014

బల్లి / తొండ శాస్త్రము (Lizard Science)

బల్లి లేద తొండ శాస్త్రము చాలా ఆశక్తిగా వుంటుంది. నా చిన్నప్పుదు పెద్ద బాల శిక్షలో చదువుకున్నాను. ఇప్పటి తరానికి పెద్ద బాల శిక్ష అంటె తెలీదు కాని మా తరం వారు ఈ పుస్తకం తప్పకుండ చదివే వారు.
బల్లి శాస్త్రంలొ బల్లి లేద తొండ మన శరీర భాగాలపైన పడితే ఏ ప్రభవం వుంటుందొ చెబుతుంది. అలాగె దోష నివారణ గురించి కూడ వుంటుంది. ఇది ఎంత వరకు నిజమొ తెలీదు కాని వినటానికి, చదవనీకి మాత్రం చాల ఆశక్తిగ వుంటుంది. ఇప్పటి తరనీకి పెద్ద బాలశిక్ష చదివే అలావాటు తక్కువ కావున, ఇక్కడ వివరణ ఇస్తున్నాను.




 అలాగే ఈ క్రింది విడియో జత పరిచాను. ఇందులొ కంచి వరదరాజుల స్వామి దేవలయాన్ని వీక్షించవచ్చు.   ఈ గుడిలోని బంగారు బల్లి, వెండి బల్లిని తాకిన వారికి బల్లి దోషాలు వుండవని నమ్మకము.


Thursday, 26 June 2014

Hyderabad Weekend Trip: Pillalamarri and Alampur, Mahabubnagar.

Dear Friends,

I am coming back to blog tales after a short hiatus.
I planned to go to a small summer vacation before the school reopens and decided to go to kurnool trip for 4 days. I planned to cover the places of Pillalamarri, Alampur, Yaganti, Belum caves, Mantralayam and Adoni. Since the focus is on Hyderabad weekend, I will cover up the details of Pillalamarri and Alampur and share my experiences how these two places can be planned in a single day.

I know the USP of pillalamarri site is a large banyan tree. I was not sure whether it's really worth to see it because I was under the impression that do I need to travel that much long and spend time just to see a big banyan tree? So I clubbed this in my kurnool trip but found out to be a surprise pleasant site.

Giving the details below how I planned the trip:

1) Mode of travel: Car (hyundai i20).
2) Start time: 8.30 A.M.
3)  Distance : 100 kms
4) Time to travel: 1 hour 45 minutes.
5) Return time: Evening, same day.

We (me and my family) started from Hitech city and took the outer ring road near Gachibowli. From outer ring road it's a traffic free journey till our destination. I switched on the GPRS in my mobile and headed towards Kurnool highway. Near Jadcherla we need to take right turn, so we get down from the highway bridge and took a right turn. From here onwards it is a normal two way lane and there will be no sign boards or milestones showing about Pillalamarri. But my GPRS is showing the same route. I crossed checked with locals whether I am following the right route or not. They confirmed me the route is right.

On the way crossed a railway lane and reached Mahbubnagar. Took a right turn at one of the junction and found a welcome board of Pillalamarri. After few kilometers I reached the spot. There's a good parking place available and I parked my vehicle there and took the tickets at the counter. It was around 10.15 A.M when I reached the site.

At the counter I enquired what places we can see and came to know that apart from the tree, there's a mini zoo and temple. So bit relief to me because apart from big tree there's also other places to see.

After a few steps we were into the park and found the banyan tree. This tree is really big and we were surprised to see how branches of trees are rooted into the grounds and emerged as one more tree thus making it visible as a large banyan tree. Came to know that this is a third generation tree.

We were not alone and saw few families already occupying the places under the shades of the tree. It was a working day but good to see these visitors. We roamed the place and my kids climbed the branches. My kids were very happy to see such a kind of tree, why not? it's a unique tree and we cannot see nearby our localities.

Under any shades of such tree, the primary activities of the visitors is to eat and dine. We too completed our breakfast. Now don't expect any hotels or restaurants in this site. We need to carry our own food and drinks. The toilets are totally unhygienic and I recommend to use the mini zoo toilets as these are much better than near the tree.

Following are few pics of the banyan tree for your glimpse.


There's a tomb in the site but I don't see much significance for this one in the site. So after spending substantial time we moved towards zoo. We need to take the tickets again and visited the mini zoo. The mini zoo contains small bird sanctuary and a deer park.

The bird sanctuary has some colorful birds and after clicking few snaps we moved to deer park. We found two deers at the long site and one deer came to us running, expecting some food. We don't want to feed the deer with human eatables and fed some leaves. We were very happy that deer came for us and spent some time for us. Took some close up shots of the deer. 

I am not posting the snaps of birds or details of zoo as I don't want to spoil your fun revealing everything. I will post the deer snap shot which came very near to us.


So we completed the site seeing in two hours including the breakfast. Now the time is around 12.00 and we have resumed our journey to our next destination.

Pillalamarri is a perfect destination for a short weekend trip from Hyderabad. In 5-6 hours we can complete the sight seeing and return back to Hyderabad by afternoon.What else, you can plan a movie or shopping in the evening also. If some one wants an extended site seeing one can add Alampur temples which is 2 hours journey from Pillalamarri and 130 Kms.

I switched on the GPRS for direction to Alampur and it showed a different route to Alampur avoiding the Bangalore highway. But I preferred the highway route and returned back to this route and switched on the GPRS again. This time it showed the highway route directions.

We need to take left before 30kms from Kurnool and by the time we reached it's around 1.30 P.M. The parking place is congested but I managed to park the vehicle. We came to know that temple is closed during that time and it will reopen at 2.00 p.m. again. We spent half an hour time finishing the lunch for our kids and checked the dam near the temple. After 2.00 p.m. the temple is opened and we completed the formalities. Following are few snapshots of Alampur.


Nothing exciting in the temple site to me but may be a joyful visit for a traditional pilgrim. We can wrap up the site seeing here in 1 hour and return back to Hyderabad by evening.

Overall Pillalamarri is a good trip and if we go with minimum expectations we can enjoy the site seeing. Add the Alampur temple visits if you are looking for a full day trip.

If time permits I will come up with details of my Kurnool trip.





Friday, 17 January 2014

Hyderabad Weekend Trip: Bidar Site Seeing



Dear friends, I would like to share my weekend trip to Bidar, Karnataka which is around 130 kms from Hyderabad.

Date of Journey: 11-Jan-2014
Start Time: 10.00 AM AM
Return Date and Time: 13-Jan-2014, 1.30 P.M.
Accommodation: 2 nights.
Mode of travel: Car – Hyundai  i20.

Even though I spend 2 nights and 2 days, one can trim the duration of the trip based on their comfort. At the end of this narration I will provide the different options in exploring the Bidar trip.
To start with, I was fed up with routine trips to places where we will visit temples, forts and other site seeing places. So this time I was planning to do something different and searched google if there were any nearby destinations available for an ideal weekend trip. I came across Black buck, Jungle lodges resort located in Bidar. They are offering a forest/nature exploration camp and also the local Bidar site seeing. I am very much interested to visit a forest exploration from long time and preferred to explore this place as it is very near to Hyderabad.

Previously I tried to visit this place during Dussehra holidays but all the bookings were full. So this time I planned to visit during Sankranthi vacation.
I booked for 2 days and 2 nights package in Jungle lodges resorts and started on Saturday, 11-Jan-2014 at 10.00 A.M. from Balanagar accompanying my wife and 2 daughters. Followed the route of Kukatpally à Patancheru à Sadashivpeta à Zaheerabadà Bidar. I used the google maps navigation from my mobile and it made my life easy. No confusion and no assistance from passerby. Therefore I strongly recommend GPRS navigation for car mode of tranport. I chosen the destination as Jungle Lodges, Bidar in google maps and it perfectly guided me to the destination which is located 5 kms inside the forest.

With respect to the road conditions, after crossing the BHEL tollgate road it is two lane road and we cannot go on high speeds. 70% of road conditions are OK but about 30-40 kms road is pretty bad. Finally it took three and half hours for me to reach the resorts.
After check-in we were allotted cottage number 8 and it is the best cottage of entire Jungle lodges. The lodge itself is located in the forest and adjacent to the lake. The cottage number 8 has direct access to the lake and no other cottage has this facility. This is a execute cottage and cost wise it is higher than others.

The forest experience is first of its kind for us and our entire family immediately enjoyed the serene location and ambience of the surrounding. The cottages are located with beautiful scenic places and one has to experience it rather than sharing it.

Jungle lodges have a planned program and they will engage you with various activities. Below is the list of programs –
1)      Black bucks (deer) site seeing.
2)      Coracle boat ride and bird watching.
3)      Trekking and nature walking
4)      Camp fire and star gazing.
5)      Bidar site seeing (applicable in 2 nights package only).  
6)      Cycling and boating are optional and are charged additionally.

I don’t want to give minute details of these programs as I don’t want to spoil the fun and surprises. All these programs are good and none of them can be missed for a first time forest explorer. The package also includes breakfast, lunch, dinner and snacks including Tea/Coffee. Alcoholic beverages are also available. The food is good and Hyderabadis need not be worried about it.
Below are some pics of the resort and forest –
       
        
The Bidar local site covers the following –

1) Bidar Fort
2) Barid Shahi Garden
3) Gurudwara Nanak Jhira Saheb and ChowbaraGurudwara
4) Underground temple of Laxmi narasimha

Of the above I liked Bidar Fort and Barid Shahi Garden. Bidar is a beautiful town with lots of greenery. It is also blessed with good and wide roads and reasonable traffic. Below are some pics of Bidar site seeing –



Some of the drawbacks of the Jungle lodges are –

1) Television is not available.
2) You cannot use high power utilities like Iron box.
3) Poor mobile network.
Also be prepared to come with the dress code relevant to trekking and forest walk.

Considering the forest life, solar power generation, and not disturbing the forest life I can understand the above drawbacks can be bearable for 1-2 days.

In the below table I am attempting to provide the various trip options and budget involved so that one can plan accordingly.

Trip option Trip coverage Budget Remarks
Option 1 If someone is interested in only Bidar site seeing, start early around 7.00 or 8.00 A.M. You can complete your site seeing in 4 hours and can return back to Hyderabad by night 7.00 or 8.00 P.M. Car – Petrol cost for to and fro will be around 2500 rs.
For bus travelers it will be much cheaper and one can hire auto for local site seeing. The cost can be wrapped up in < 1000 rs for a 4 member family.
No nature camp is planned here.
Option 2 Book the resort for 1 day and 1 night. Reach the Jungle lodge by 12.00 P.M and complete their packaged program. Checkout by 11.00 A.M. next day and complete the Bidar local site seeing The travel cost is same as mentioned in option 1. Additionally one need to pay for Jungle lodge cottage. This will be in the range of 3600 to 4500 per person for one day depending on the type of cottage. Children below 5 years are not charges and for below 12 years the cost is reduced by 50% This will be a hectic schedule. For car mode of travelers the option of two drivers will make the trip easy.
Option 3 2 nights and 2 days program of Jungle lodges Calculate the charges for two days. For me the entire cost was around 27000 Rs. Will be leisure and relaxing trip.
Option 4 Skip the Bidar site seeing and plan only forest camp As mentioned in option 3. Not a recommended one as Bidar site seeing will be missed. Suitable who had seen Bidar previously.

Overall the trip is exciting and beautiful. Someone who had previously experienced bigger forest camps or wild life camp may be disappointed.  Such people can plan Bidar site seeing. But for the first timers the forest camp and Bidar site seeing will be a unique experience.

Saturday, 28 December 2013

Childhood Memories: నా ముద్దుల వీధి కుక్కలు:



బ్లాగులొ నా చిన్న నాటి జ్ఞాపకాలలొ  భాగమయిన, కుక్కల పెంపకం గురించి చెప్పదలుచుకున్నాను. నేనేమి కుక్కలని కొని పెంచిన రకం కాదు,అంత స్తోమత కూడా ఉండేది కాదు . ఏదో ఇంటి దగ్గర తిరిగె వీధి కుక్కలని మచ్చిక చేసుకుని కొద్ది సేపు ఆడుకునె వాన్ని అంతే. ఆయిన అవి నాకు మధుర జ్ఞాపకాలను మిగిల్చాయి.

అవి నేను ఏడొ తరగతి, అంటే 1983 సంవత్సరంలొ, చిత్తూరులొ వుండెవాళ్లము. మా ఇంటి దగ్గర గర్భినిగ వున్న ఒక కుక్క ఇంటి ముందు తిరుగుతు వుండేది. దానితొ ముఖ: పరిచయం తప్ప పెద్దగ పట్టించుకునే వాన్ని కాదు. ఒక రోజు జోరుగ వర్షం కురుస్తుంది. కుక్క మా ఇంటి ప్రక్కన ఉన్న ఖాలి  స్థలం లోకి వచ్చి ఒక మూలన కూర్చుని పిల్లల్ని కనింది. చిన్న చిన్న కుక్క పిల్లల అరుపులు నా చెవిన పడ్డాయి. పెరటి తలుపు దగ్గరికి వెళ్లి చూస్తె జోరుగ కురుస్తున్న వానలొ తల్లి కుక్క తన పిల్లలని వానకి కాపాడలేక నిస్సహయంగ వుంది. దృశ్యం చూసిన నాకు బాధేసింది. ఎలా కుక్కని,  చిన్న పిల్లల్ని కాపాడాలా అని. కాని దగ్గరకి వెళ్లాలంటె భయం, కరుస్తుందేమొనని. అసలె పిల్లల్ని పెట్టింది, కోపంలొ వుండచ్చు కూడ, పైగ నేను  దాని పిల్లల దగ్గరకి రావడం  దానికి ఇష్టమొ లేదొ కూడ తెలియదు. అలాగని వూరుకుండిపోనీకి నా మనసు ఒప్పుకోలేదు. ఏదొ ఒకటి చేయాలి అని చుట్టూ ప్రక్కల చూసాను - మా ఇంటి ప్రక్కన ఒక ఖాలి  స్థలంలొ కొన్ని ఇటుకలు పడి  వున్నాయి, కాని ఇటుకలు తీసుకుని కుక్కకి ఇల్లు కట్టాలంటే దాని దగ్గరకి వెళ్లాలి, మరల భయం. వాన ఇప్పట్లొ తగ్గెలా లేదు, ఇంక లాభం లేదు అనుకుని ముందు తల్లి కుక్కని మచ్చిక చేసుకోవాలని ఒక పెద్ద అన్నం ముద్ద తీసుకుని దానికి చూపిస్తు దాని దగ్గరకి వెళ్లి ముందర పెట్టా. అంత పెద్ద ముద్దని అది ఒకే సారి నోట్లొ వేసుకుంది. తర్వాత దానిని కాస్త భయంగ దువ్వాను, అది  అన్నం తినడంలొ నిమగ్నమయి వుంది. ఇదే మంచి అవకాశం అని దబ దబా ఇటుకలు తెచ్చి దాని చుట్టు పేర్చాను. ఒక అట్ట ముక్కతొ ఇటుకల మీద కప్పి, గాలికి ఎగిరిపొకుండ రాళ్లతో కప్పాను. ఇప్పుడు  తల్లి, పిల్ల కుక్కలు వానకి తడవటం లేదు. ఇదంత చేస్తున్నప్పుడు తల్లి కుక్క నన్ను ఏమి అనలేదు, దాంతో కాస్త ధైర్యం వచ్చి చిన్న కుక్క పిల్లలని తదిమాను. తల్లి కుక్క ఏమి అనలేదు. మొత్తం 6 కుక్కలని కనింది. కొన్ని పెద్దవి, కొన్ని మద్యస్తంగా, ఇంకొన్ని చిన్న సైజులొ వున్నాయి. అప్పటికే వానాలొ పూర్తిగ తడిసిపోయాను నేను, అయిన కుక్క పిల్లలను చూస్తె  భలే అనందం వేసింది. అప్పుడే  పుట్టిన పిల్లలకి, తల్లికి మద్య నేనెందుకని ఎక్కువ సేపు అక్కడ వుండకుండ ఇంట్లొకి వచ్చేసాను .మా అమ్మ, రెండొ అన్నయ్య ఇదంత మౌనంగ గమనించారు. 

తర్వాత వాన తగ్గిపోయింది, కుక్క దాని పిల్లలు ఒక మూడు రోజులు ఖాలి స్థలం లోనె వున్నాయి. నేను తల్లి కుక్కకి ఒక ముద్ద అన్నం పడేసి, చిన్న కుక్కలను వళ్లొ తీసుకుని ఆడుకునే వాన్ని. 
నాకు కుక్క పిల్లలలో ఒక కుక్క భలే నచ్చింది. ఆన్నిటికన్న దృడంగ,  గోదుమ, నలుపు రంగులతొ అందంగ వుండేది. దానికి నా దగ్గర ప్రత్యేక అతిధి మర్యదలు లభించేటివి -  అంటే పాలు, బిస్కెట్లు అలా  అన్న మాట.  స్వల్ప కాలం లోనే మా ఇద్దరికి మంచి స్నేహం ఎర్పడింది. దానికి ఒక పేరు పెట్టాలనుకున్న - ఎం పేరు పెట్టాల అని అలోచించాను. అప్పుడే మన భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ సాదించింధి. కపిల్ దేవ్ పెద్ద   హీరొ అయిపొయాడు. కపిల్ దేవ్ కూడ దృడంగ బలంగ వుండేవాడు కాబట్టి దానికి కపిల్ దెవ్ అని పేరు పెట్టేసా. పేరు పెట్టడం పూర్తిగ కపిల్ దేవ్ పై నా అభిమానమే తప్ప మరే ఉద్దేశము కాదని స్రోతలకు మనవి.   
కపిల్ దేవ్ సాధారణమయిన కుక్క అయితె కాదు, చాలా తెలివి గలది. ఎవరితొ ఎప్పుడు ఎక్కడ ఎలా వుండాలొ దానికి పుట్టినప్పటినుండె అలవడింది. ఎలా అంటే మా నాన్న దానిని పెద్దగ పట్టించుకునెవాడు కాదు, చెప్పాలంటె లొపలికి రానిచ్చె వాడు కాదు. ఒక రోజు మా నాన్న వరండాలో మా రెండో అన్నకి చదువు చెబుతున్నాడు. నేల మీద చాప వేసి క్రిందనే కూర్చుని చదువు చెప్పడం మా ఇంట్లొ ఆనవాయితి. వారి చదువు కొనసాగుతున్నపుడు కపిల్ దేవ్ అక్కడికి వచ్చాడు (అది మగ కుక్కనే). మా నాన్న దానిని చూసి -" గబ్బుది ఇక్కడికెందుకు వచ్చిందీ అని  ' హై హై'  అని హడలించాడు. కాని కపిల్ దేవ్ మాత్రం  తడబడకుండ మా నాన్న దగ్గరికి వచ్చి వళ్లొ కూర్చుంది. ' ! ఎం ఇది చెప్పిన వినకుండ వచ్చింది ' అని చిన్నగ దానిని వళ్లొనే కూర్చొబెట్టుకుని మిగత చదువు కానిచ్చరు. టైగర్ లాంటి మా నాన్నని కూడ కపిల్ దేవ్ బుట్టలొ వేసుకుంది. 
ఒక రోజు కపిల్ దేవ్ తొ ఆడుకుంటుంటె అది బయటికి వెళ్లిపోవాలని చూసింది, దానిని పోనియ్యకుండ నేను తలుపు వేసాను. అది తలుపు దగ్గర దీనంగ అరిచింది పంపియమని, అయిన నేను దానిని వదలదలుచుకోలెదు. ఎత్తుకుంటె దిగి పొయి తలుపు దగ్గరకి వెళ్లి అరిచింది. నేను ఎంతకి తలుపు తీయక పోవడంతొ అది ఒక మూలకి వెళ్లి మల విసర్జన చేసింది. నాకు అప్పుడు అర్దమయింది అది  ఎందుకు అలా అరిచిందొ. దాని క్రమశిక్షణ  నాకు ముద్దేసింది. ఇప్పుడైతే కుక్కలకి బయటికి వెళ్లి మల మూత్ర విసర్జన చేసే ట్రెయినింగ్ ఇస్తారు. అలాంటిది ఎటు వంటి ట్రెయినింగ్ లేకుండ కపిల్ దేవ్ కి అలవాటు అబ్బింది.

నేను స్కూల్ నుంచి రాగనే కపిల్ దేవ్ తొ చక్కాగ ఆడుకునేవాన్ని.నా కోసం అది మా బావి గట్టు దగ్గర ఎదురు చూస్తు వుండేది. ఇంట్లొ అందరికి కూడ అది ఎంతొ ఇష్టమయిపోయింది. రెండు నెలలు గడిచాయి, మా  స్నేహం రోజు రోజుకి బలపడింది. క్రమంలో ఒక రోజు నేను స్కూల్ నుంచి వచ్చెసరికి కపిల్ దేవ్ నీరశంగ బావి దగ్గర పడుకుని వుంది. నన్ను చూసి ఎక్కడ లేని ఓపిక తెచ్చుకుని నా దగ్గరకు వచ్చి నన్ను నాకింది. తర్వత బావి గట్టు దగ్గరకి వెళ్లి మూత్ర విసర్జన చేసింది. దాని మూత్రం ఎర్రగ వుండడంతొ నాకు దానికి వంట్లొ బాగోలేదని అర్దమయ్యింది. తరువాత అది మరల నా దగ్గరకి వచ్చి నా వళ్లొ ప్రాణాలను కోల్పొయింది. నాకు దుఖము, బాధతొ ఎం చేయాలొ  కూడ అర్దం కాలేదు. క్రితం రోజు వరకు చలాకిగా వున్న కుక్క అలా నా ముందె ప్రాణాలు వదిలేయడం నాకు పెద్ద ఆశ్చర్యాన్ని మిగిల్చింది. 
నేను బాధగ మా అన్నకి చేప్పాను. తర్వత మిగత కార్యక్రమాలన్ని మా అన్నె చూసుకున్నాడు. బాధ నుంచి కోలుకోవడానీకి కొన్ని రోజులు పట్టింది.
తర్వాత మాకు కడప జిల్లాకు బదిలి అయ్యింది. మేము అందరము క్రొత్త ప్రాంతానికి మకాం మార్చాము. మేము ఒక నాలిగిళ్ల చావడిలో వుండేవాళ్లము. కొంత కాలానికి మా చావిడి దగ్గర ఒక కుక్క  పిల్లలను పెట్టింది. తల్లి కుక్కని పాత పద్దతి లోనె మచ్చిక చేసుకుని పిల్లలతొ ఆడుకునే వాని. అయితె కుక్క పిల్లలో నాకు పెద్ద్గగా నచ్చిన కుక్క పిల్లలు లేవు. అయిన ఒక కుక్క పిల్లతొ దొస్తి చేసుకుందామని అనుకున్నాను. కుక్క పిల్లలొ ఒక దానికి ఇరువై గొర్లు వున్నాయి. మాములుగ కుక్కలకి పద్దెనిమిదే వుంటాయి. చుట్టు ప్రక్కల వారిని ఇది ఎందుకు ఇలా అని అడిగితే -' ఇరువై గొర్ల కుక్క ఇంటికి మంచిది, పద్దెనిమిది గొర్ల కుక్క పంట చేలుకి మంచిదనీ’ చెప్పారు. సరే మనకుండేది ఇళ్లె కద అని దానిని ఎన్నిక చేసుకున్న.
 ఇప్పుడు దానికోక పేరు పెట్టాలి, సారి కూడ పెద్ద కష్టం ఏమి కలగలేదు. అప్పట్లొ (1990s అనుకుంట) కొన్ని సినిమాలలో 'మోతీ అనే కుక్క బాగ వచ్చేది. హింది సినిమాలయిన 'మర్ద్ ', 'బోల్ రాధ బోల్ ', తెలుగులో 'నమ్మిన బంటు' లాంటి హిట్ సినిమాలతొ బాగ పేరు తెచ్చుకుంది. ఇంకేం అదే పేరు పెట్టుకుని పిలిచేవాన్ని.   
అయితే ఇది కపిల్ దేవ్ కి పూర్తిగ భిన్నమయిన కుక్క. మోతి అని ఎన్ని సార్లు పిలిచిన నన్ను కాదన్నట్టు వుండేది. కొన్ని నెలలకి బాగనే పెద్దగయింది. కాని దానిది పీల పర్సనాలిటీనే. అతి కష్టం మీద కొన్ని అలవాట్లు నేర్పాలని చూసా. ఒక కర్ర పెట్టి దాని మీద నుంచి దూక మంటే దూకేది కాదు. కింది నుంచి వెళ్లిపోయెది, లేద నా కోసం ఇక తప్పదని గెంతేది. గిన్నెలో అన్నం పెట్టి నేను  తినమని చెప్పెంత వరకు తినకుండ చేయాలని ప్రయత్నించా, కాని లాభం లేకుండ పోయింది.   మా ఇంట్లొ మాత్రమే మేము తినమని అనప్పుడు తినేది, మిగత వాళ్ల ఇంట్లొ మాత్రం అలాంటి మొహమాటలు ఏమి పెట్టుకునేది కాదు.

ఇవే కాకుండ ఇంకా చాలా చిత్రాలు చేసేది. కుక్కలను కట్టేసే అలవాటు నాకు వుండేది కాదు, అది వాటి స్వెచ్చకు భంగం అని నా అభిప్రాయం. అలా అది బయటకి బలదూర్ గా తిరిగి ఇంటికి చేరుకునేది. ఒకోసారి బూట్లు వేసుకుని వచ్చేది. బూట్లంటె మనం వేసుకునేటివి కావు. బయట బురదలో తిరిగి వచ్చేది. నల్లని బురద కాళ్లకు బూట్ల లాగ కనపడేవి. ఫ్రెష్గ బూట్లు వేసుకుని వస్తే ఇంట్లొ నేలకు అచ్చులు కూడ పడేది. అలాంటప్పుడు తిట్టి పంపేసేవాళ్లము. అది ఇంకా రెచ్చి పోయి ఒకో సారి లాంగ్ బూట్లు లేద సూటు బూటుతో వచ్చేది.
ఒకో సారి మా నాలుగిల్ల చావిడి ఇల్లలొ దూరి ఏమన్న దొరికితె  తినేసేది. ఒక సారి వారితొ పాటు సినిమాకి కూడ వచ్చి హాలు లొ దూరి వారితొ పాటే సినిమా అయ్యెంత వరకు వుండి తిరిగి వచ్చింది. 
ఇలా చాల రోజులే గడిచాయి. కొన్నాళ్లకు మేము ఇళ్లు మారి ఇంకొక చోటికి వెళ్లాము. తర్వత ఇల్లు నచ్చక ఇంతకు ముందు వుండే వీధిలోకే వచ్చాము. మోతి ఎప్పుడన్న కనపడెడి, కాని పెద్దగ పట్టించుకునే వాన్ని కాదు. తర్వత నేను హైదరాబాద్ కి మకాం మార్చేసా. మోతి ఎలా వుందొ ఏమయిందొ  తెలీదు.